My Profile MY PROFILE Telugu Women Writers Close Athaluri Vijayalakshmi 0 following 0 followers Profile Details Full NameAthaluri Vijayalakshmi Biography"ప్రచురణలు: కథలు, నవలలు, కాలమ్స్, వ్యాసాలు, కవితలు, గల్పికలు, నాటకాలు కథా సంపుటిలు: 1. అపూర్వ 2. అపురూప 3. ఆనాటి చెలిమి ఒక కల 4. ఒప్పందం 5. ఒక కోయిల గుండె చప్పుడు 6. అష్టావక్రనాయికలు (వీరు టి.వి. సీరియల్ లో పుట్టారు హాస్య వ్యంగ్య గల్పికలు) నవలలు: 1. దత్తపుత్రుడు 2. మహావృక్షం 3. నేనెవరిని? 4. అమావాస్యతార 5. ప్రతిమాదేవి 6. గూడు చెదిరిన గువ్వలు 7. తెల్లగులాబి 8. అతిధి 9. ఆ గదిలో 10. అర్చన 11. నటి 12. రాగం తీసే కోయిల 13. కడలి 14. బొమ్మ 15. పేరైనా అడగలేదు 16. శ్రీకారం 17. ప్రేమిస్తే ఏమవుతుంది? 18. ఏ పుట్టలో ఏమున్నదో 19. హిమజ్వాల 20. నాలుగోవాడు రేడియో నాటకాలు: సుమారు రెండువందల పైన నాటకాలు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయాయి . ఇటీవల పదమూడు ఎపిసోడ్ లు హాస్య నాటికలు ప్రసారం అయినాయి. యవనిక, అంతర్మధనం, మ్యాచ్ ఫిక్సింగ్ (నాటకాల సంపుటిలు) రంగస్థల నాటకాలు: సరసిజ వుమెన్ థియేటర్ వ్యవస్థాపన 2013 లో 1. ఉత్తరం (రసరంజని నాటక రచన పోటిలో బహుమతి పొందిన నాటకం) 2. స్పర్శ (అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటక రచనల పోటిలో ప్రథమ బహుమతి పొందిన నాటకం) 3. అంతర్మధనం 4. మ్యాచ్ ఫిక్సింగ్ 5. రంగస్థలం 6. మేమూ మనుషులమే 7. హైటెక్ కాపురం (మమకారాల కాపురం పేరుతొ అమెరికాలో ప్రదర్శన సరసిజ థియేటర్ ద్వారా) 8. మిస్సమ్మ ( విజయ వారి మిస్సమ్మ సినిమా రంగస్థల నాటకంగా సరసిజ థియేటర్ ద్వారా అమెరికాలో ప్రదర్శన) 9. అనగనగా ఓ రాజకుమారి (భేతాళ కథ ఆధారంగా రాసిన జానపద నాటకం అమెరికాలో ప్రదర్శన) 10. ద్రౌపది 11. హ్యాంగ్ మీ ప్లీజ్ 12. జీవనది టి.వీ. ధారావాహికలు: 1. కాంతి రేఖ 2. నివేదిత 3. పల్లకిలో పల్లవి 4. అతడు, ఆమె, అమెరికా టెలి ఫిలిమ్స్: 1. బలి 2. ఈ దారి ఎక్కడికి? 3. ఈ చరిత్ర ఎవరు రాశారు? 4. రింగ్ (షార్ట్ ఫిలిం) 5. Documentaries (అనేకం) అనువాదాలు: 1. తెల్లగులాబీ (హిందీ, కన్నడ) 2. ఆ గదిలో (కన్నడ) 3. అతిధి (కన్నడ) 4. బొమ్మ (కన్నడ) 5. మహావృక్షం (కన్నడ) GenderFemale City/RegionHyderabad Mobile Number96768 81080, 99512 50144 Full Address"Athaluri Vijayalakshmi, 1-4-880/2/11, SBH Colony, Gandhinagar, Hyderabad–500 080. Cell: 96768 81080, 99512 50144 Social Profiles Account Details