పూర్తి పేరు .అరుణ బట్టువార్
జన్మస్థలం . భీంసరి గ్రామము
తల్లిదండ్రుల పేర్లు
బట్టు రాములు.
సింధూ తాయి.
తల్లిదండ్రులు ఇద్దరూ శివైక్యం
విద్యాభ్యాసం
ఆదిలాబాద్ జిల్లా కి రెండు కిలోమీటర్ల దూరంలో గల
భీంసరి గ్రామము లోనే
1 నుండి 7వ తరగతి వరకు
ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు బాలికోన్నత పాఠశాల ఆదిలాబాద్ లో సాగింది.
ఆ తర్వాత డిగ్రీ వరకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ లోనే జరిగింది.
టిటిసి1993 లో డైట్ నిజామాబాదులో
1996 డీఎస్సీ లో ఉద్యోగం
1.1.1997 లో ప్రభుత్వ ఉద్యో
గం లో జాయిన్.
2008లో.. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి b.ed తెలుగు సోషల్.
2010లో ఎమ్మే తెలుగు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్.
25 సంవత్సరాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ గానే పని చేస్తున్నాను.
మొదటి పోస్టింగ్ ఇచ్చోడ మండలం మాదాపూర్ పాఠశాలలో 7 సంవత్సరాలు
2003 వరకు
తర్వాత అదే మండలంలో యుపిఎస్ జామిడి పాఠశాలలో
2008లో ఇచ్చోడ ఉన్నత పాఠశాలలో
ఆ తర్వాత ఆదిలాబాద్ అంకాపూర్ పాఠశాలలో
1 సంవత్సరం
2009 నుండి2013 వరకు ఇంద్రవెల్లి మండలం యుపిఎస్ గౌరాపూర్ పాఠశాలలో
2013.. సీతారామ్ గూడలో
ప్రస్తుతం జడ్పిహెచ్ఎస్ మన్నూర్ పాఠశాలలో మండల్ గుడిహత్నూర్
జిల్లా అదిలాబాదులో
కొనసాగుతున్నాను.
మా వారి పేరు .పుల్లూరి రవికుమార్.
ఎమ్ ఏ .టి పి టి. బి ఓ ఎల్.
వృత్తి .రియల్ ఎస్టేట్.
1996 లో పెళ్లి .
ప్రస్తుత స్థిరనివాసము అదిలాబాదు లోనే.
ఒక పాప ఒక బాబు
పాప పేరు. సాయి ప్రియ
బాబు పేరు. సాయి రాఘవ
పాప బి ఏ .టి టి సి.
బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్.
అల్లుడు శివ కృష్ణ లేదా చింకు
సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు యు-ట్యుబులో యాంకరింగ్.
అభిరుచులు
పుస్తక పఠనం, కమ్మని వంటలు చేయడం ,చక్కని డ్రాయింగ్, పాటలు పాడటం
రేడియో స్టేషన్లలో ప్రోగ్రామ్స్ ఇవ్వటం.
సాహితీ ప్రస్థానం
చిన్ననాటినుండే సాహిత్యం అంటే అభిమానం ఆరవ తరగతి నుండే నా రచనలు మొదలయ్యాయి. పాటలు గేయాలు పద్యాలు నాటికలు కథానికలు రాయడం. జరిగింది.
హాస్య కవితలు
అలంకార కవితలు
ప్రేమ కవితలు
వివిధ సామాజిక ప్రక్రియలలో
దాదాపు ఐదు వందల పైచిలుకు కవితలు
కలం స్నేహం అడ్మిన్ గోపాల్ ఆచార్య ,నిర్వాహకులు రాధా కుసుమ ,మరియు హరిప్రియ
గార్ల ప్రోత్సాహంతో.
ఒక శతకం పూర్తి. తెలుగు దళం గ్రూప్ అడ్మిన్ కరీంనగర్ నంది శ్రీనివాస్ గారు ,సంపత్ రాజ్ సార్ ల ప్రోత్సాహంతో
పద్య రచన
ఆటవెలదులు 150
తేటగీతులు40
సీస పద్యాలు20
కంద పద్యాలు 25.
కథానికలు10
నాటికలు7
గేయాలు10
మధురిమలు 25
తేనియలు 15
కొన్ని కవితలు కొన్ని నాటికలు రేడియో స్టేషన్ లో ప్రసారం చేయడం జరిగింది.
నిజామాబాద్ డైట్లో 150 మంది పై కవిత
20 మంది లెక్చరర్ల పై కవిత
1997లో తెలుగుదేశం మినిస్టర్ జీ.నగేష్ పై పాట
1993లో. నిజామాబాద్ కలెక్టర్ పై పాట
అలాగే నిజామాబాద్ డీఈఓ పైన కవిత.
ప్రతి ఆదివారం జరిగే ఐత్యారం ముచ్చట్లు. ఆదిలాబాద్ కవుల సమావేశంలో పాల్గొని కవితలు చదువుట. డాక్టర్ ఉదారి నారాయణ. బలసాని నారాయణ గౌడ్ సార్ ల ప్రోత్సాహంతో సాగుతోంది
ఈనాడులో కవితల ప్రచురణ
సాక్షి లో ప్రచురణ.
ఉద్యోగరీత్యా
ఎమ్మార్పీ
స్కూల్ కాంప్లెక్స్ ఆర్ పి గా పని చేయడం జరిగింది
కలం స్నేహం100 కవితలతో కలం భూషణ్
కలం స్నేహం 500 కవితలతో
కలం రత్న
2014 తెలుగు మహాసభలలో
ఉత్తమ కవి సన్మానము
2015లో అదిలాబాద్ డి ఈ ఓ విద్యాసాగర్ ద్వారా సన్మానం
తెలంగాణ తెలుగు మహాసభలలో ఆదిలాబాద్ కలెక్టర్ అహ్మద్ బాబు ద్వారా
సన్మానము ప్రశంసా పత్రం
ఆజాదీక అమృత్ మహోత్సవం
కవి సమ్మేళనం లో ఐఏఎస్ స్నిక్తా పట్నాయక్ ప్రశంసా పత్రం
జాతీయస్థాయి ఉగాది పురస్కారము 2021 లో సాహితి కిరణం బిరుదు
నిర్మల్ to నిజామాబాద్ యాత్రలో సన్మానం ప్రశంసా పత్రం
మెతుకు సీమ సాహితి సంస్కృతి సంస్థ మామిడాల హరికృష్ణ గారిచే ప్రశంసాపత్రం
గౌతమేశ్వర సాహితీ సంస్థ కరీంనగర్ లో కామదేను ఆవార్డ్
మహిళా దినోత్సవ సందర్భంగా ఉత్తమ కవితగా
ఉత్తమ గాయకు రాలిగా
ప్రశంస పత్రాలు
చిన్నచిన్న సాహితీ పురస్కారాలు ఇంకా కలవు
రామప్ప పై 5 పద్యాలు
పుస్తక ప్రచురణకు సెలెక్ట్ అయ్యాయి.