My ProfileMY PROFILETelugu Women WritersClose Dr.Thallapalli Yakamma 0 following 0 followers Profile DetailsFull NameDr.Thallapalli YakammaGenderFemaleCity/RegionMahabubabadDate Of Birth02-03-1976Mobile Number9704226681Full AddressH.no 1-6-64 gummudur nspt road mahabub ahad pin 506101 mahabubabad districtAwards1. మథర్ పౌండేషన్ వారి " సేవారత్న జాతీయ అవార్డు"-2017. 2 . "కాలగమనం" కథకు అక్షరాల తోవ ఖమ్మం వారి, జాతీయ స్థాయి ద్వితీయ బహూమతి-2017. 3. అక్షరాల తోవ ఖమ్మం వారి, "అక్షర శిఖరం" " బహుమతి" కవితలకు జాతీయ స్థాయి ఉత్తమ కవితా పురస్కారాలు-2018. 4. విశాల సాహిత్య అకాడమి వారి, బి.ఎస్. రాములు ప్రతిభా పురస్కారం 2019. 5. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2019 . 6. "కెరటం" నవలకు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్రు, వరంగల్ వారి, ప్రథమ నవలా ద్వితీయ బహుమతి- 2019. 6. 'మమతల మల్లెలు కథా సంపుటి కి డా: పుట్ల హేమలత స్మారక పురస్కారం - 2021. 7. మాతృభాష దినోత్సవం సందర్భంగా అక్షరయాన్ ఆద్వర్యంలో సాహితీ రత్న పురస్కారం - 2021. 8. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా గిడుగు పౌండేషన్ ఆద్వర్యంలో బోయ జంగయ్య సాహిత్యానుశీలన పి.హెచ్. డి పరిశోధన గ్రంథానికి గాను సాహితీ సేవా పురస్కారం - 2021. 10 తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ వారిచే ఉత్తమ రచయిత అవార్డు - మార్చి 4 , 2022 . 11..మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ శశాంక గారి ఆధ్వర్యంలో ఎంపీ మాలోతు కవిత గారి చేతుల మీదుగా ఉత్తమ రచయిత్రి అవార్డు.2022 march 8.NovelsKeratamStoriesRakshana Mamathala mallelu Dukha nadhiPublicationsAmmulu nani publicationsSocial ProfilesAccount Details