My Profile MY PROFILE Telugu Women Writers Close Viswaika (విశ్వైక) 0 following 0 followers Profile Details Full NameViswaika (విశ్వైక) Biographyవ్యాఖ్యాత్రి, సినీ గీత రచయిత్రి, కవయిత్రి. అక్షరయాన్ ప్రధానకార్యదర్శి 🔸 అంతర్జాతీయ అంతర్జాల రేడియో 'తెలుగువన్ రేడియో' లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు. 🔸యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖాముఖిలు చేస్తుంటారు. 🔸రైల్వే వారికి , పలురంగాల వారి ప్రకటనలకు గాత్రదానం చేస్తుంటారు. 🔸 వ్యాఖ్యాతగా పలు ముఖ్య వేదికలపై సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. GenderFemale City/RegionHyderabad Date Of Birth19-07-1978 Mobile Number9550183143 Full AddressK.Viswaika Flat no.9 Ambika Apartment opp.Bandhan bank Street no.10 East Maredpally, Secunderabad, PIN - 500 026 Telangana Ph: 9550183143 Awards🔸ఉత్తమ రేడియో వ్యాఖ్యాత పురస్కారం, 🔸ఉత్తమ గేయ రచయిత్రిగా ఆదిత్య మ్యూజిక్ వారి నుండి సిల్వర్ డిస్క్ పురస్కారం, 🔸2022 తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వారిచే ఉత్తమ కవయిత్రి పురస్కారం, 🔹పలు ప్రముఖ సంస్థలు అందించిన ఉత్తమ రచయిత్రి పురస్కారాలు మొదలగునవి. 🔹పలు పోటీలకు రాసిన కవితలు నగదు బహుమతిని గెలుచుకున్నాయి. Stories▫️కవితలు, కధలు, వ్యాసాలు పలు పేరున్న వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి. ▫️మూడు సినిమాలలో ఆరు పాటలు విడుదలయ్యాయి. ▫️మరో రెండు సినిమాలలో రాసిన పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ▫️షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ లకు పాటలు రాసారు. ▫️'వర్ణిక' అనే సంకలనంలో 20 కవితలను ప్రచురించారు. Social Profiles Account Details