My Profile MY PROFILE Telugu Women Writers Close సుమతి గర్భాన 0 following 0 followers Profile Details Full Nameసుమతి గర్భాన Biographyవృత్తి: Apsrtc పాలకొండ క్వాలిఫికేషన్: B.A telugu రచనలు: కొన్ని కవితలు కథలు, అపుడపుడూ తీరిక లేళల్లో వ్రాసినవి పత్రికల్లో పేపర్లలో వస్తూవుంటాయి.. అభిరుచులు: సంగీత సాహిత్యా లందు మక్కువ ఎక్కువ పుస్తక పఠనం కళల పై ఆరాధన గువ్వ కూస్తేనో పువ్వు వికసిస్తూనో పరవశించి పోతాను కాలి మువ్వల సవ్వడన్నా పసిపాప పాల నవ్వులన్నా నన్ను నేను మరిచిపోతాను.. గిరులన్నా.. కొండ గాలియన్నా గల గల పారే సెలఏరులన్నా తరు సమూహాలు, పచ్చిక బయళ్ళు పూలతలు .. కలకూజితాల కువ కువలూ సమస్త ప్రకృతి అల కురిసే మేఘాలను నాలోనే మమేకం చేసుకుంటాను.. GenderFemale City/RegionParvathipuram Manyam Mobile Number9989366948 Social Profiles Account Details