చిరునామ: C/o. పి. నాగేశ్వరరావు, డో.నెం. 8-13-2, న్యూకోలనీ, డైమండ్ పార్క్ దగ్గర, శ్రీకాకుళం.
ఉద్యోగం : Botany Head of Dept. Govt. Degree College for Women, Srikakulam, Retd..
పుస్తక రచనలు :
1) శబ్ద సునామి
2) జన్యుతేజాలు,
3) మేనరకాలు,
4) శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు
స్వార్థం,
5) కోటికొక్కరు - జెన్నీ మార్క్స్,
6) ఒకే రక్తఘోష,
7) మనజీనోమ్ మారాలి,
8) అవశేషాలు, 9) జీన్ విజన్ 2004,
10) జీన్ విజన్ 2005,
11) జన్యు అవగాహన 2006,
12) ఒక మహా ఆవిర్భావం తరువాత...
(శ్రీశ్రీ గురించి),
13) మరో మహా సంగ్రామం
14) భారతీయుడా!... మానవుడిగా మేలుకో!
16) కాలంగెలుపు 2014,
16) అసూయ... అసూయ... అసూయ....
17) ఈసురోమని చదువులుంటే దేశమేగతి బాగుపడునోయ్
18) "యావత్తు వేదంలో
ఉన్నాయష...",
19) అమ్మకోసమైనా....
20) ఆ నాలుగు మహా విప్లవాలను
అందుకోలేని... భారత్,
21) ది ఇలెవన్ కాజన్ ఫర్ ది డిజనరేషన్ ఆఫ్ ఇండియా,
22) Modi is the redoubtable Leader of this Era,
23) వజ్ర పుష్పం
24) జన్యు క్రాంతి కెరటాలు
సంకలనం లలో నా కథలు
శ్రీకాకుళ సాహితి ప్రచురించిన వంశధార, జంఝావతి, వేగావతి,
శ్రీలేఖ సాహితి, మినీ కథా సౌరభం, తెలుగు రచయితల మినీ సంకలనంలో,
మా కథలు - తెలుగు కథా రచయితల వేదిక లో 2014, 2015, 2016, 2017, 2018, 2019
హెడ్లైన్స్, చచ్చి బతికిపోనాది 2016, 17, 18, 19...
నా కథ 'హెడ్లైన్స్' (అక్టోబర్ 2014) సాహిత్య ప్రస్థానంలో,
"నాకు నచ్చిన నా కథ" సంకలనంలో (ఎన్.కె. బాబు, విజయనగరం)