My Profile MY PROFILE Telugu Women Writers Close పల్ల భవాని 0 following 0 followers Profile Details Full Nameపల్ల భవాని Biographyతల్లిదండ్రులు: శీర అప్పలస్వామి,మహాలక్ష్మి. భర్త : పల్ల సత్యన్నారాయణ. కుమారుడు: పల్ల శ్రీ హర్షవర్ధన్. స్వగ్రామం: చినకదమ. నివాసం: బొబ్బిలి. విద్యార్హతలు: BA Bed, MA (తెలుగు) రచనా సమాఖ్య,తెలుగు వెలుగు,గోదావరి రచయితల సంఘం.వేయించిన పలు సంకలనాలలో నా కవితలకు చోటు దక్కింది. రచనా సమాఖ్య వారి చిట్టి తల్లి జాగ్రత్త సంకలనంలో నా కవిత : చలించకు తల్లి మరియు మద్య నిషేధం సంకలనం లో నా కవిత : మరిచాడు తెలుగు భారతి సాహితీ సంస్థ ప్రచురుంచిన సంకలనం దర్జీ ల బతుకులపై *అతుకుల బతుకులు*సంకలనంలో. నా కవిత: సాగని రధం గోరసం వారి సంకలనంలో నా కవిత ఒకే కొమ్మ పువ్వులం ఇలా ఇంకా బిసురా కవుల వనం, తెలుగు భారతి,మళ్లినాధ సూరి కళాపీఠం మొదలగు సాహిత్య సంస్థలకు నా కవితలు పంపించాను. రచనా సమాఖ్య వారి ఉగాది పురష్కారం లేత చిగుళ్లు ప్రశంసా పత్రం లభించింది వృత్తి: గృహిణి. ప్రవృత్తి : కవితలు రాయటం,పాటలు వినటం. GenderFemale City/RegionVizianagaram Date Of Birth25-08-1976 Mobile Number9603050515 Social Profiles Account Details