My Profile MY PROFILE Telugu Women Writers Close Sunitha Namilakonda 0 following 0 followers Profile Details Full NameSunitha Namilakonda Biographyపేరు: డా. నమిలకొండ సునీత *తల్లిదండ్రులు: శ్రీ నమిలకొండ పుల్లయ్య, శ్రీమతి రుక్మిణి * భర్త: శ్రీ అవుసీపురం ప్రభాకర శర్మ * పుట్టిన తేది : 25 మే,1972 * పుట్టిన ఊరు: వేములవాడ, జిల్లా రాజన్న సిరిసిల్ల * విద్యార్హతలు: M.Com., M.A., T.P.T., M.Phil., Ph.D., SET, NET * వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (తెలుగు పండిత్ ) GenderFemale City/RegionKamareddy Date Of Birth25-05-1972 Mobile Number9908468171 Full AddressH.No 5-6-177/C Vidyanagar kamareddy 503111 Awards* పురస్కారాలు- సత్కారాలు: 1. శ్రీ కిరణ్ సాహితీ సంస్థ హైదరాబాదు వారిచే 13 ఆగస్టు, 2016న సాహిత్య రంగంలో డా. సినారే గారి చేతుల మీదుగా ప్రతిభా మూర్తి పురస్కారం 2. కిన్నెర ఆర్ట్స్ క్రియేషన్స్ ద్వారా వరంగల్ జిల్లా పత్రికలు సాహిత్య సేవ పరిశోధనా గ్రంధానికి రాష్ట్రస్థాయి ఉత్తమ పరిశోధనగా ద్వానాశాస్త్రి సప్తతి పురస్కారం- 2018 3. వరంగల్ జిల్లా పత్రికలు - సాహిత్య సేవ పరిశోధనా గ్రంధానికి ఉత్తమ పరిశోధనగా అభ్యుదయ రచయితల సంఘం - వరంగల్ వారిచే వాసిరెడ్డి భాస్కరరావు స్మారక పురస్కారం- 2021 4. దేవునిపల్లి బడి పిల్లల కథలు, విద్యార్థుల కథా సంకలనానికి డాక్టర్ చింతోజు బ్రహ్మయ్య,బాలమణి మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిచే బాల ప్రతిభ పురస్కారం- 2022 5. బొంబాయిలో జరిగిన అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో సత్కారం 6. ప్రపంచ తెలుగు మహాసభల్లో అష్టావధానంలో పృచ్చకురాలిగా మరియు కవితా గానంలో సత్కారం 7. నేషనల్ వుమెన్ రైటర్ ఫోరం మగువ మహారాణి యూట్యూబ్ ఆడియో/ వీడియో పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచినందున ‘మహిళా చైతన్య దీప్తి ‘ అవార్డు మార్చి 8, 2022 8. లంబోదర డాన్స్ అకాడమీ సిరిసిల్ల వారిచే ‘స్టార్ మహిళ ‘ అవార్డు మార్చి 15, 2022 9. రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణలో వ్యాసకర్తగా సత్కారం *వృత్తిపరమైన సత్కారాలు : 1. జాగృతి సంస్థ, కామారెడ్డి వారిచే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం 2. ATA అవార్డి టీచర్స్ అసోసియేషన్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కారం- 2019 3.మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞ డిగ్రీ కళాశాల, కామారెడ్డి వారిచే సత్కారం - మార్చి 8, 2019 4. కాళోజీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా సత్కారం 5. కామారెడ్డి ‘జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు’గా సత్కారం సెప్టెంబర్ 5, 2023. 6. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారిచే ‘నేషన్ బిల్డర్ ‘అవార్డ్ -2023 Publications1. ప్రభాత కిరణాలు (వ్యాస సంపుటి):2017 2.వరంగల్ జిల్లా పత్రికలు: నాడు- నేడు (సాహిత్య సేవ) - 2018 3. తెలంగాణ యశోదరులు ( వ్యాస సంపుటి )- 2023 4. దేవునిపల్లి బడి పిల్లల కథలు( సంపాదకత్వం )-2023 Other: * సంపాదకత్వం: 1. కామారెడ్డి జిల్లా కవుల వివరాలు (SV రామారావు గారి ప్రాజెక్టు ) * కోర్ కమిటీ మెంబర్: 1. కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం నిర్మాణం 2. ప్రపంచ తెలుగు మహాసభలు 2017 కామారెడ్డి జిల్లా పాఠశాల స్థాయి పోటీల నిర్వహణలో సమన్వయకర్త 3. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమతి కోడూరి శాంతమ్మ స్మారక బాల సాహిత్య సమ్మేళనం లో సమన్వయకర్తగా మే 25, 2023 * పరిశోధనాపత్ర సమర్పణలు : జాతీయ అంతర్జాతీయ సదస్సులలో దాదాపు 30 వరకు పత్ర సమర్పణలు వివిధ ప్రక్రియల్లో రచన వ్యాసంగం : వ్యాసాలు, కవితలు, గేయాలు, పద్యాలు, లేఖారచన, కథానికలు వివిధ దిన పక్ష మాస పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురితం. తెలుగు అకాడమీ, సారస్వత పరిషత్తు వారు వెలువరించిన వివిధ సంకలనాలలో వ్యాసాలు ప్రచురితం. * పలువురు ప్రముఖులు రాసిన గ్రంథాలకు ముందుమాటలు, పుస్తక సమీక్షలు వెలువరించటం జరిగింది. రేడియో ప్రసంగాలు: నిజామాబాద్ రేడియో స్టేషన్ ద్వారా వ్యాసం, కథ, కవితలు ప్రసారం. Social Profiles Account Details