My Profile MY PROFILE Telugu Women Writers Close Ghali Lalitha Pravallika (ఘాలి లలిత ప్రవల్లిక) 0 following 0 followers Profile Details Full NameGhali Lalitha Pravallika (ఘాలి లలిత ప్రవల్లిక) Biographyపేరు : ఘాలి(నందిగామ)నాగ లలిత కలం పేరు : ప్రవల్లిక చదువు:బి.ఎ: బిఇడి భర్త:ఘాలి హరిప్రసాద్ పిల్లలు: సాహితీ నిరూపిత,శ్రీచరణ్ పాప ఎంటెక్ చదివింది. పెళ్లయింది ఒక బాబు. మా బాబు ఎంబీఏ చదువుతున్నాడు. నావృత్తి:ఉపాధ్యాయిని గా కొంతకాలం చేసాను. ప్రస్తుతం చేయడం లేదు. (నెల్లూరు, గూడూరు, ప్రొద్దుటూరు, మిర్యాలగూడ లలో) నెల్లూరులో ఫైవ్ ఇయర్స్ లా కొంతకాలం చదివి ఆపేసాను. జన్మస్థలం: కృష్ణాజిల్లా వేమవరంలో తల్లిదండ్రి: నందిగామ అచ్యుతం హనుమంతరావు నాన్నగారు పి ఇటి టీచర్ ఉద్యోగరీత్యా విశాఖ జిల్లాలో స్థిరపడ్డారు. నా విద్యాభ్యాసం ఇంటర్ వరకు విశాఖ జిల్లాలో (పెందుర్తి ,సబ్బవరం, మునగపాక అనకాపల్లి) లా నెల్లూరు విఆర్ లా కాలేజీలో(అసంపూర్ణం) బిఎ ఉస్మానియా యూనివర్సిటీ లో (ఎక్స్టర్నల్) బిఈడి ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ తెలుగు వెంకటేశ్వర యూనివర్సిటీ (అసంపూర్ణం) నాన్నగారు చిన్న చిన్న స్కిట్స్ రాసి పిల్లల చేత వేయించేవారు. ఆ ప్రేరణతో నేను రచనలు మొదలుపెట్టాను. చిన్నతనంలో లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు విస్తృతంగా చదివేదానిని. ఎయిత్ క్లాస్ నుంచి చిన్న చిన్నగా రాయటం మొదలుపెట్టా. అప్పట్లో వాటిని చూసి ఎవరైనా నవ్వుతారేమోనని ఎవరికంటా పడకుండా దాచుకునే దానిని. ఇంటర్లో ఉన్నప్పుడు పోటీలకే పంపాలి కాబోలు అనుకుని పోటీలకి అడప దడపా కవితలు కథలు పంపించే దానిని. అవి తిరిగి వచ్చేవి. అప్పట్లో భారత సాహిత్య పరిషత్ వారి ఆహ్వానం మేరకు విశాఖ జిల్లా నుంచి(జిల్లాకు ఇద్దరిని వారే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలక్షన్ ఎలా జరిగిందో తెలియదు అయి ఉండవచ్చు.) నేను పాల్గొన్నాను. మూడు రోజులు జరిగిన ఆ శిక్షణా శిబిరంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. లాలో చేరాక నాలాగా రచనా శక్తి ఉన్నవాళ్ళుపరిచయం కావడంతో మ్యాగ్జిన్స్ కి పంపడం మొదలుపెట్టాను. తెలుగు విద్యార్థిలో ప్రచురితమైన 'స్త్రీ శక్తి' కథానిక నాతొలి ముద్రిత రచన GenderFemale City/RegionMahabubnagar Date Of Birth10_8_1967 Mobile Number9603274351 Full Addressఘాలి లలిత ప్రవల్లిక C/o పి.రాజశేఖర్ ఆర్యనగర్ కోలనీ ఇంటి నెం.5_6 అమిస్తాపూర్ (గ్రామం) బూత్పూర్ (మండలం) మహబూబ్ నగర్ (జిల్లా) తెలంగాణ_ 509382 చరవాణి సంఖ్య: 8309195119 వాట్సప్ చరవాణి సంఖ్య :9603274351 ఈమెయిల్ :ghalilalitha.pravallika44@gmail.com Awards1.జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలునాలుగు సార్లు 2.గురజాడఅప్పారావుఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడరాష్టీయ పురస్కారము 3.సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాద్యాయిని పురస్కారం 4.ఆదర్శ మహిళా పురస్కారం 5.పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం 6.గుర్రాల రమణమ్మా సాహితీపురస్కారం 7.గుఱ్ఱం జాషువా పురస్కారం 8.సత్యశ్రీ పురస్కారం 9.గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం 10.సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం 11.విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం 21_10_2021 12.అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సాహిత్య స్రష్టపురస్కారం21_2_2022 13. తానా వారి నుంచి 10,000 నగదు , సత్కారం. 14.13_2_23సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు 15.వివిద సాహితీ సంస్థలనుంచి సత్కారాలుపొందా. బిరుదులు * ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద'బిరుదు తెలుగు కవితా వైభవం హైద్రాబాదు వారినుంచి సహస్రకవిమిత్ర సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు *తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శిగా, * గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికిఅధ్యక్షురాలిగా *నెరసం సహకార్య దర్శిగా *సింహపురి సాహితీ సమైఖ్య లో కార్యదర్శిగా కొంతకాలంపనిచేశాను. ప్రస్తుతం *అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసా అక్షర యాన్ బాలికా ,బాలురవిభాగములను నెలకొల్పాను . వారిలో రచనా శక్తి పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో... *26 మంది రచయిత ,రచయిత్రులచేత వీరభద్ర గుట్ట అనే గొలుసు నవల రాయించాను *ప్రస్తుతం 108 మంది రచయితలచే మాయలోకం గొలుసు నవల రాయిస్తున్నాను.ఇది తపస్వి మనోహరం లో సీరియల్ గా వస్తోంది. *శ్వేత ధామం* అనే గొలుసు కట్టునవలను సిరికోనలో మహిళలచే రాయిస్తున్నాను. *బాల బాలికలచే నల్ల హంస అనే గొలుసునవల రాయిస్తున్నాను Novels1.మర్మదేశం సైంటిఫిక్ సెక్షన్ బాలల నవల 2.కొలిమి 3.వెన్నెలఝలపాతం 4. మిన్నాగు 5.త్రేతాగ్ని నేను రాయించే గొలుసు కట్టు నవలలఉ4 నేను రాసినవి నాలుగు Stories500above Publicationsరచనలు :@ *మట్టి పాదాలు* కవితాసంపుటి @*ఆహా* కథాకుసుమాలసంపుటి @*మర్మదేశం* సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (సహరి లో సీరియల్ గావచ్చింది అదే సిరిమల్లెలుఅనేవెబ్ మేగజైన్ లో( కాలిఫోర్నియా ) సీరియల్ గావచ్చింది.) అముద్రిత రచనలు @కొలిమి (మినీ నవల) (సిరిమల్లెలు లో సీరియల్ గా వస్తోంది) @వెన్నెల జలపాతం (నవలిక) @మిన్నాగు(నవల) @త్రేతాగ్ని (నవల) @బాలల కథలు @ కథల సంపుటి @కవితల సంపుటి @గజల్స్ సంపుటి @నాటికలు సంపుటి అనేక పత్రికలలో అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంకలనాలలో, రేడియోలో కవితలు , కథలు ,గజల్స్ ,పద్యాలు ,నానీలు ,నాటికలు గేయాలు వెలువడ్డాయి .కథలకు,కవితలకూ అన్నిరకాల బహుమతులూపొందాను. Social Profiles Account Details