My Profile MY PROFILE Telugu Women Writers Close కె. ఈశ్వరమ్మ 0 following 0 followers Profile Details Full Nameకె. ఈశ్వరమ్మ Biographyపుట్టిన ఊరు: మండపేట తూర్పుగోదావరి జిల్లా తల్లిదండ్రులు: కణితి విశ్వనాథాచార్యులు, లక్ష్మీ ఆండాళ్ భారత: సాహితీ కౌముది, విద్యా వాచస్పతి శ్రీ పి. మోహన్ విద్య : ఏం. ఏ. ; బి. ఇడి.. సాహిత్య సేవ: రేడియో ప్రసంగాలు, బాలల నాటికలు రచించడం అనేక వార పత్రికలలో వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అష్టావధాన, శతావధానాలలో పృ చ్ఛకురాలిగా వ్యవహరించడం తొలి ప్రచురణ : నభోవాణి సరోజినీ మహిళా మందలి కార్యదర్శి నరసింహం ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు. సన్మానాలు: ఉత్తమ బి. ఎడ్ విద్యార్ధిని ఉత్తమ రచయిత్రి, బాలల నాటక దర్శకురాలిగా ఉత్తమ సాహిత్య సేవకురాలు. ఉత్తమ సంఘసేవకురాలు. అభిరుచులు: రచనలు చేయడాం లలిత గీతాలు పాడడం, చిత్రలేఖనం, సమాజ సేవ చేయడం చిరునామా: శ్రీమతి కె. ఈశ్వరమ్మ ఏం. ఐ. జి. 3-/197- ఫేజ్ -3 ఉడా కోలనీ, కంటోన్మెంట్; విజయనగరం-535003 GenderFemale City/RegionVizianagaram Social Profiles Account Details