My Profile MY PROFILE Telugu Women Writers Close CHINTHALATADEM. RAJITHA 0 following 0 followers Profile Details Full NameCHINTHALATADEM. RAJITHA Biographyమాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామం. మధ్యతరగతి కుటుంబంలో నలుగురు ఆడపిల్లలలో మొదటి సంతానంగా నా జననం. అనుహ్యపరిస్థితులలో పదవ తరగతిలోనే వివాహం. వైవాహికజీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి చదువు ఆరంభించే దశలో జీవితంలో ఏర్పడిన తుఫానుతో ఏడునెలల బాబుతో ఒంటరిపయనం. గురువుల, కుటుంబ సభ్యుల సహకారంతో ఎమ్. ఎ. తెలుగు, బి. ఎ డ్ పూర్తి చేసి 2018లో బిసి గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగప్రస్థానం ప్రారంభించి, ఆనతికాలంలోనే ప్రభుత్వ భాషోపాధ్యాయురాలుగా మరో మైలురాయిని చేరుకొని(మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి) అక్కడనుండి నా ఆలోచనలకు అక్షరరూపమిస్తూ ఎందరికో మార్గదర్శమై, మరెందరికో స్ఫూర్తినిస్తూ ఉపాధ్యాయురాలిగా, పద్యపరిమళాల సొగసులను వెదజల్లుతూ జెడ్. పి. హెచ్. ఎస్, కొత్తపల్లి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం విధులను నిర్వర్తిస్తున్నాను. GenderFemale City/RegionKarimnagar Date Of Birth29-05-1987 Mobile Number8187831667 Full AddressH. No 2-45/1 Vill Achampally Mon:-Gangadhara Dist:-Karimnagar Awardsవిజయదశమి పురస్కారం2021 ఉగాది పురస్కారం2020 కవిచక్ర సాహిత్య కళానిధి సాహితికిరణం కలంభూషణ్ Publicationsసుపథశతకము 2021 అక్షరయాన్ చే మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ గౌరవనీయులు శ్రీ సి. హెచ్. విద్యాసాగర్ రావు గారిచే ఆవిష్కరణ Social Profiles Account Details