అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ నిర్వహణలో కె. ప్రవీణారెడ్డి పుస్తకాల ఆవిష్కరణ

22marAll Dayఅక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ నిర్వహణలో కె. ప్రవీణారెడ్డి పుస్తకాల ఆవిష్కరణహైదరాబాద్

Event Details

అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ నిర్వహణలో
కె. ప్రవీణారెడ్డి పుస్తకాల ఆవిష్కరణ

వేదిక: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, కావూరి హిల్స్, హైదరాబాద్
తేది: 22 మార్చి, 2026 సాయంత్రం 4:00 గం.లకు

ముఖ్య అతిథి: శ్రీ చిట్ల పార్థ సారథి గారు, ఐఏఎస్ (రి) తెలంగాణ రాష్ట్ర పూర్వ ఎన్నికల కమీషనర్
విశిష్ట అతిథులు: డా॥ మామిడి హరికృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్
శ్రీ సానా యాదిరెడ్డి గారు, సినీ డైరెక్టర్ (జాతీయ అవార్డ్స్ కి వెళ్లిన తెలుగు ఏకైక చిత్రం ‘కుచ్ కుచ్ కూనమ్మా’ వీరిదే)
డా॥ మమతా రఘువీర్ గారు ‘తరుణి’ వ్యవస్థాపకురాలు
పుస్తకాల సమీక్షకులు
శ్రీ చొక్కాపు వేంకట రమణ గారు
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు ‘అక్షరయాన్’ వ్యవస్థాపకురాలు
ఆత్మీయ అతిథులు
‘రేపటి యజ్ఞం’ నవల తొలి ప్రతి స్వీకర్త జి దయానంద రెడ్డి
బాలల పుస్తకం: ‘శక్తి సాహసం’ పుస్తక తొలి స్వీకర్త శ్రీమతి కేదారి రెడ్డి
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే

Aksharayan Telugu Women Writers Foundation cordially invites you to the prestigious Book Launch Ceremony of renowned author K. Praveena Reddy.

The event will be held on:

📅 22nd March 2026
🕓 4:00 PM onwards
📍 Hotel Silver Star, Kachiguda, Hyderabad

On this special occasion, the books “Repati Yajnam” and “Shakthi Sahasam” will be formally unveiled in the presence of eminent literary personalities, distinguished guests, and respected members of the Telangana literary community.

We warmly invite literature enthusiasts, writers, readers, and well-wishers to grace the occasion and celebrate this remarkable literary milestone.

 

Time

All Day (Sunday)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

0