పుస్తక ఆవిష్కరణ మహోత్సవం రంగరాజు పద్మజగారు రచించిన భక్తిభండారి – సాహిత్య సంభారి

10octAll Dayపుస్తక ఆవిష్కరణ మహోత్సవం రంగరాజు పద్మజగారు రచించిన భక్తిభండారి – సాహిత్య సంభారి10-10-2025 @ 10am - 4pm వేదిక: రవీంద్రభారతి, మొదటి అంతస్తు

Event Details

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ వారి సంయుక్త నిర్వహణలో
పుస్తక ఆవిష్కరణ మహోత్సవ ఆహ్వానం
రంగరాజు పద్మజగారు రచించిన: భక్తిభండారి – సాహిత్య సంభారి
(భక్తురాలు శ్రీమతి డేంకణికోట జయలక్ష్మి గారి జీవన యానం)

అధ్యక్షత : శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు
ముఖ్య అతిథి :: శ్రీ S.K. జయచంద్ర గారు IPS, Former DGP

విశిష్ట అతిథి : శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ గారు

అతిథి శ్రీ వనం లక్ష్మీకాంతరావు గారు, సహృదయ సాంస్కృతిక కార్యదర్శి హనుమకొండ

పుస్తక పరిచయం : శ్రీమతి డా || సమ్మెట విజయ, రచయిత్రి

ఆత్మీయ అతిథులు : జయలక్ష్మి గారి కుటుంబం

సంగీత విభావరి : మాలూరు శ్రీ మంజునాథ్ సంగీత మండలి, మాలూరు వారిచే శ్రీమతి జయలక్ష్మిగారి భక్తిగీతాలు, కీర్తనలు

Time

All Day (Friday)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

0