అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ నిర్మల్ నిర్వహణలో వారసత్వ సంబురాలు

11aprAll Dayఅక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ నిర్మల్ నిర్వహణలో వారసత్వ సంబురాలునిర్మల్

Event Details

అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ నిర్మల్ నిర్వహణలో వారసత్వ సంబురాలు
తేది: 11 ఏప్రియల్, 2026 ఉదయం 10 గంటలకు
వేదిక: సిటీ కన్వెన్షన్, నిర్మల్

ముఖ్య అతిధి :
శ్రీ పార్థసారథి గారు, ఐఏఎస్ (రి) తెలంగాణ రాష్ట్ర పూర్వ ఎన్నికల కమీషనర్

విశిష్ట అతిధులు :
అభిలాష అభినవ్ గారు, ఐ.ఏ.ఎస్. నిర్మల్ జిల్లా కలెక్టర్
జానకి షర్మిల గారు, ఐ.పి.యస్. జిల్లా యస్.పి.

అధ్యక్షత
డా॥ మామిడి హరికృష్ణ గారు

గౌరవ అతిధులు:
20 మంది నిర్మల్ డాక్టర్స్ (‘డాక్టర్ ఫైల్స్’ పుస్తకంలో కవర్ చేసినవారు)

ఆత్మీయ అతిధులు
అయినంపూడి శ్రీలక్ష్మి గారు ‘అక్షరయాన్’ వ్యవస్థాపకురాలు
డా॥ దుంపా శ్రీదేవి అభిజ్ఞ భారత్ ఆర్గనైజషన్
రాణి నల్లమోతు సీతాస్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు

ఆహ్వానించువారు
టి. కిరణ్మయి, అక్షరయాన్ అధ్యక్షులు, నిర్మల్ జిల్లా
విశ్వైక, అక్షర్యాన్ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్

కార్యక్రమ సరళి…
1. అ..ఆ..లు (అక్షరాల అదిలాబాద్)
2. డాక్టర్ ఫైల్స్ (ప్రముఖ నిర్మల్ జిల్లా వైద్యులు)
3. అక్షరయాన్ బాలుర మరియు బాలిక విభాగం అధ్వర్యంలో… విరిసిన కుసుమాలు
4. టి. కిరణ్మయి రచించిన ‘వారాల పేట’ పుస్తకావిష్కరణ
అక్షరయాన్ ఆదిలాబాద్ జిల్లా నిర్వహించిన ఇతర కార్యక్రమాలలో
5. జానపద, చారిత్రక, ఆథ్యాత్మిక నేపథ్యం కలిగిన మూడు పాటల ఆవిష్కరణ
6. పసి మొలకలు మరియు రుధిర జ్వాలలు పుస్తకం మరియు సలాం సైనిక పుస్తకంపై 108 విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల బహుమతులు ముగ్గురు సైనికులకు సన్మానం నిర్మల్ కళాకారులకు సత్కారం

Time

All Day (Saturday)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

0