ఈ వరలక్ష్మి వ్రతం రోజు వరాలిచ్చే ఆ తల్లిని పసుపుకుంకాల సౌభాగ్యాన్ని ,కుటుంబ సంక్షేమాన్ని ఇవ్వమని వేడుకుంటాం . మనింట్లో కూడా ఒక వరలక్ష్మి తల్లి ఉంది . తాను మన ఆడబిడ్డ . ఆడబిడ్డ ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ సిరులు , సౌభాగ్యాలు ఉంటాయి . అందుకే అక్షరయాన్ అందిస్తుంది ఈ ఆడబిడ్డ పాట .
Lyric - Inampudi shreelaxmi
Composer & Singer - Smt laxmi
Technical support - J. Nandeeswar