అక్షరయాన్ అవార్డ్స్

23sep1:00 PM12:00 AMఅక్షరయాన్ అవార్డ్స్తెలుగు విశ్వవిద్యాలయం-ఎన్‌టి‌ఆర్ కళామందిరం వేదిక

Event Details

తెలుగు విశ్వవిద్యాలయం-ఎన్‌టి‌ఆర్ కళామందిరం వేదిక మీద గానలహరి కొనసాగుతూ ఉంటుంది

రథారోహణం – అతిథులను, పురస్కార గ్రహీతలను రథం మీద ఊరేగిస్తూ తీసుకురావడం,

డప్పులు, కోలాట బృందాలతో స్వాగతం పలకటం

వేదిక పైకి అతిథుల్ని ఆహ్వానించుట – సమ్మెట విజయ

పురస్కార గ్రహీతల్ని ఆహ్వానించుట – విశ్వైక

స్వాగతవచనాలు – అయినంపూడి శ్రీలక్ష్మి

సభాధ్యక్షులు – తంగెడ కిషన్ రావు గారి తొలిపలుకులు

అన్నంగి వేంకట శేషలక్ష్మి గారి పుస్తకాల ఆవిష్కరణ:

‘సదా స్మరణీయులు’ – పుస్తక ఆవిష్కర్త సి. పార్థ సారథి గారు

తొలి ప్రతి స్వీకర్త – సుమతి గారు

‘భరత భూమి’ – పుస్తక ఆవిష్కర్త జయచంద్ర గారు

తొలి ప్రతి స్వీకర్త – ప్రియాంకా వర్గీస్ గారు

ముఖ్య అతిథి పార్థ సారథి గారి సందేశం

తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ పురస్కారాల ప్రదానం

విశిష్ట అతిథి జయచంద్ర గారి సందేశం

కుప్పాంబిక, రంగాజమ్మ పురస్కారాలు

గౌరవ అతిథులు – ప్రియాంకా వర్గీస్, సుమతి గార్ల సందేశాలు

యువ, బాల పురస్కారాలు

ఆత్మీయ అతిథి మామిడి హరికృష్ణ గారి సందేశం

Varijanandha Vaidhyula Vidyalayam కి అక్షరయాన్ తరపున రూ. 5,000.00 విరాళం

పురస్కార గ్రహీతల స్పందన

అక్షరయాన్ శ్రేయోభిలాషులకు సత్కారం

అతిథులకు సత్కారం

Time

(Saturday) 1:00 PM - 12:00 AM తెలుగు విశ్వవిద్యాలయం-ఎన్ టి ఆర్ కళా మందిరం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

0