రాష్ట్రపతి భవన్‌లో అక్షరయాన్ మహిళా రచయితల బతుకమ్మ సంబరాలు 2024

రాష్ట్రపతి భవన్‌లో అక్షరయాన్ మహిళా రచయితల బతుకమ్మ సంబరాలు

రాష్ట్రపతి నిలయం, హైదరాబాద్ లో తెలుగు భాషా దినోత్సవం,

తెలుగు భాషా దినోత్సవం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష విశిష్టతను తెలుసుకునేలా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు కార్యక్రమాల్లో పాల్గొన్న అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు

అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యుల బతుకమ్మ ఆట – సం. 2022

2022 లో – శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్., గారు రచించిన బతుకమ్మ పాటకు విశ్వ సాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీడియో పోటీలు నిర్వహించినపుడు, అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు ఆ పాటకు ఆడి, పాడి, చిత్రీకరించి పంపించిన ఎంట్రీ వీడియో. సోర్స్ వీడియో లింక్:

మాతృదినోత్సవం సందర్భంగా షష్టిపూర్తి కాలాలు- మాతృవందనం

మాతృవందనం మాతృదినోత్సవం సందర్భంగా షష్టిపూర్తి కలాలకు గౌరవ సత్కారం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణ హైదరాబాద్, తెలంగాణ

అక్షరయాన్ సభ్యులు పాల్గొన్న వివిధ కార్యక్రమాలు

అక్షరయాన్-తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్న వివిధ సంస్థల కార్యక్రమాలు Events Participated కవిసమ్మేళనాలు అక్షరయాన్ సభ్యులు నిర్వహించిన కళా, సాహిత్య కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు వివిధ సంస్థల కళా, సాహిత్య కార్యక్రమాలు

0